As we know that before, for 2022 Year Andhra Pradesh State Government – volunteers were honored with titles of Seva Mitra / Seva Ratna / Seva Vajra. In this year for 2023 year list may generated by the government in April / May 2023. The list Volunteer Seva Mitra – Seva Ratna – Seva Vajra Grades for 2023 Year will be decided based on the Volunteer performance. So there is some time to get the best grade among them. Volunteers can work hard from now onwards to get their best Seva Mitra (or) Seva Ratna (or) Seva Vajra Grades for 2023 Year.
గత సంవత్సరం అనగా 2022 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లను “సేవా మిత్ర” – “సేవా రత్న” – “సేవా వజ్ర” అనే (గ్రేడ్లు) బిరుదులతో సత్కరించింది. ఇప్పుడు 2023 సంవత్సరంలో కూడా అలాగే సత్కరించదలిచారు. 2023 వ సంవత్సరానికి సంబంధించిన లిస్టు త్వరలో విడుదల కానుంది. ఈ లిస్ట్ అనేది వాలంటీర్ యొక్క పనితనాన్ని ఆధారం చేసుకుని “సేవా మిత్ర” – “సేవా రత్న” – “సేవా వజ్ర” అనే గ్రేడ్ లిస్ట్ తీస్తారు. 2023 వ సంవత్సరానికి సంబంధించిన లిస్టును ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేస్తారు కావున వాలంటీర్ లందరూ ఇప్పటినుంచైనా కష్టపడి పనిచేసి మంచి గ్రేడు సంపాదించుకోగలరు.
2023 Year Volunteer Seva Mitra – Seva Ratna – Seva Vajra Grades May Releases in May 2023
2022 Year Volunteer Seva Mitra – Seva Ratna – Seva Vajra Grades Check below
Ananthapur Awards List
Chittoor Awards List
East Godavari Awards List
Guntur Awards List
Krishna Awards List
Kurnool Awards List
Pakasam Awards List
SPSR Nellore Awards List
Srikakulam Awards List
Vishakaptnam Awards List
Vizianagaram Awards List
West Godavari Awards List
YSR Kadapa Awards List
గమనిక : సేవా మిత్ర / సేవా రత్న / సేవా వజ్ర గ్రేడ్ అనేది ఇది వాలంటీర్లకు దక్కె అరుదైన బిరుదు కావున ప్రతి ఒక్క వాలంటీర్ మీ శాయశక్తులా కృషి చేసి ఈ లిస్టులో చేరగలరు.
If any queries (or) Doubts regarding above toic, please tell us through below comment session.
Dudekula Dastagiri babu says
Cluster id : 11390213003
Cfms id :15096730
Pangi Sahadeva says
Naku Seva Mithra No Credited sir
Pangi Sahadeva says
Naku Seva Mithra No Credited sir
Cluster id:10490882008
Cfms id:15104470